• Home » New Delhi 

New Delhi 

వీధి కుక్కల బెడదపై సుప్రీంలో చర్చ

వీధి కుక్కల బెడదపై సుప్రీంలో చర్చ

వీధి కుక్కల బెడద సోమవారం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనంలో విచారణ సందర్భంగా ఒక న్యాయవాది భుజానికి కట్టు కట్టుకొని వచ్చిన విషయాన్ని సీజే గమనించారు.

అవినీతి కేసుల్లో ఉన్నతాధికారులకు  మినహాయింపుల్లేవ్‌

అవినీతి కేసుల్లో ఉన్నతాధికారులకు మినహాయింపుల్లేవ్‌

అవినీతి కేసుల విచారణ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇంతవరకు ఉన్న మినహాయింపులను సోమవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Firecrackers Ban: ఈ ఏడాది కూడా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం

Firecrackers Ban: ఈ ఏడాది కూడా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం

వాతావారణ కాలుష్యం అదుపు పేరుతో మరోసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశరాజధానిలో అన్ని తరహాల బాణసంచా (Firecrackers) తయారీ, అమ్మకాలు, నిల్వలపై తిరిగి నిషేధం విధించింది. వాతావరణ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

Supreme Court: ఈసీ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు

Supreme Court: ఈసీ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల వల్ల రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

Droupadi Murmu: 75 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

Droupadi Murmu: 75 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కర్తవ్య కాల్‌లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం దిశగా శీఘ్రగతిన ముందుకు తీసుకువెళ్లాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2023 సంవత్సరానికి ఎంపిక చేసిన 75 మందికి జాతీయ టీచర్స్ అవార్డులను మంగళవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రదానం చేశారు.

ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మరింత వాటా

ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మరింత వాటా

దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మరో 3.5 శాతం వాటా కొనుగోలు చేసింది.

జియో ఫైనాన్షియల్‌ సర్క్యూట్‌ లిమిట్‌ 20 శాతానికి పెంపు

జియో ఫైనాన్షియల్‌ సర్క్యూట్‌ లిమిట్‌ 20 శాతానికి పెంపు

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(జేఎ్‌ఫఎ్‌సఎల్‌) సర్క్యూట్‌ లిమిట్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు..

Crime: ఇంత కామం ఏంట్రా.. బ్లేడ్‌తో పెదవులు కోసి మరి 85 ఏళ్ల వృద్ధురాలిని ఏం చేశాడో చూడండి!

Crime: ఇంత కామం ఏంట్రా.. బ్లేడ్‌తో పెదవులు కోసి మరి 85 ఏళ్ల వృద్ధురాలిని ఏం చేశాడో చూడండి!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కామోన్మాదంతో ఓ వ్యక్తి 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వృద్ధురాలిని కొట్టి, బ్లేడ్‌తో ఆమె పెదవులు కోసి దారుణంగా హింసించాడు.

Supriya Sule: 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం హస్తినలో..

Supriya Sule: 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం హస్తినలో..

విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల సమావేశం ముంబైలో విజయవంతం కావడంతో తదుపరి సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదక కానుంది. ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె తెలిపారు.

New Delhi: సోనియాతో ముగిసిన షర్మిల భేటీ

New Delhi: సోనియాతో ముగిసిన షర్మిల భేటీ

న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల.. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీతో గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన భేటీ ముగిసింది. షర్మిల వెంట బ్రదర్ అనిల్ కూడా వెళ్లారు. తాజా రాజకీయాలపై సోనియాతో చర్చలు జరిగినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి